Pages

31 July 2012

పవిత్ర ప్రపంచo



యాదృచ్చికమై,నిను చేరి,
శాశ్వితమై నిలిచే,
ఏ సత్యమూ,
నీకిక్కడ గోచరించదేమో.
ప్రపంచం మొత్తాన్ని,
పవిత్రంగా వుంచగలిగింది,
నీ పవిత్రతేనని,
నీవు నమ్మనంతకాలం,
ఏ పవిత్ర ప్రపంచమూ,
నీకు పవిత్రమై మిగలలేదేమో,సుమా.



7 comments:

  1. మంచి అర్ధవంతంగా ఉంది

    ReplyDelete
  2. శశికళ గారు, నా బ్లాగు కు సుస్వాగతం,
    ఈ కవితను అర్థం చేసుకొని అభినందిచినందుకు ధన్యవాదాలండి.

    ReplyDelete
  3. చాలా బాగా చెప్పారు. పవిత్రత ఎదువారి లోనే చూడాలనుకుంటే.. ఇంకా పవిత్రత కి తావెక్కడ!?

    ReplyDelete
  4. పవిత్రత మన నుంచే మొదలు కావల్సిన కార్యమే కదండి,
    మీ అభినందనకు ధన్యవాదాలు, vanamali garu.

    ReplyDelete
  5. antati amayakulu inka e prapancham inka migilivunnara MAHA PRABHO Varandariki vandanalu satakoti vandanalu subbaiah

    ReplyDelete