Pages

12 July 2012

సాహచర్యా ఫలం




ఆ నాలుగు మెట్లు,
ఈ కొబ్బరి చెట్లు,
ఆ చెక్క తలుపు,
ఈ వీధీ మలుపు,
ఆ మూల మరుగు,
ఈ సిమెంటు అరుగు,
నీ సాహచర్యా ఫలం తో పునీతమై,
జీవితకాల దర్శనీయ స్థలాలై పోయాయి సుమా, 

14 comments:

  1. Replies
    1. ha, ha, nijame andi naaku bhale nachindi,
      thank you, vennela garu.

      Delete
  2. మంచి అనుభూతి..చాలా బాగుంది
    జీవితకాల దర్శనీయ స్థలాలై పోయాయి....
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. ee feeling naku bhgundanipinchindi,
      thank you sree garu.

      Delete
  3. భాస్కర్ గారు మీ మాటల్లో భావం బావుంటుంది బావుంది కవిత

    ReplyDelete
  4. భాస్కర్ గారూ..
    బాగుందండీ:)....ప్రేమానుభూతి...

    ReplyDelete
    Replies
    1. ha, ha antha anubhoothi emi ledandi, oka jnapakam, thank you sitha garu.

      Delete
  5. ధన్యవాదాలు చిన్ని గారు, కవితను మెచ్చినందుకు.

    ReplyDelete