అంతర్జాలం, ప్రపంచమే కుగ్రామం.
మాయాజాలం, పక్కిల్లే, మరో ప్రపంచం.
---------------------
నెట్ లో నానీలు పెట్టు.
చదివే చేపల్ని, జల్లించి పట్టు.
---------------------------
పక్కంటోడిని పలకరించడు కాని,
అజ్ఞాత అమెరికన్తో, గంటల కొద్ది చాటింగ్.
--------------------------
రాకుమారుడు, గుర్రం పై లోకసంచారం.
పకపకమంది, బ్రౌజింగ్ ఎలుక.
చాలా బాగుంది అండీ..
ReplyDeleteఅంతా అంతర్జాల మాయాజాలమే..
(ఈ బ్లాగులు, కామెంటులు అన్నీ దాని మాయేకదా..!!)
సాయి గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు.
Deleteఈ కవితలు కూడా నండి,
అంతర్జాలం మనం మిత్రులయ్యేందుకు ఉపయోగపడింది భాస్కర్ గారూ!
ReplyDeleteఏమంటారు?..:-))
బాగా వ్రాసారు..
@శ్రీ
శ్రీ గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు.ఇంత మంది మిత్రులు అంతర్జాల ఫలమే కదండి, నిజమే.
Deleteనిజమే కదా:-)
ReplyDeleteచిన్ని గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు. true one.
Deleteఏంటో అంతా మాయాజాలం:)
ReplyDeleteమీ అభినందనలకు ధన్యవాదాలు.హ,హ, అంతేనేమోకదండి, ప్రేరణ గారు,
Deleteఅంతర్జాలమే మన బేస్ కదండి:)
ReplyDeleteఅనికేత్ గారు, నా బ్లాగు కు సుస్వాగతం, మీరన్నది కూడా నిజమే, కానీ జీవితానికి కాదేమో.
Deleteప్రపంచాన్ని కుగ్రామం చేసిన అంతర్జాలం..చాలా బావుంద౦డీ..
ReplyDeleteజ్యోతిర్మయి గారికి, నా బ్లాగు కి సుస్వాగతం అండి,
Deleteమీ అభినందనలకు ధన్వవాదాలు.
"పక్కిల్లే, మరో ప్రపంచం."
ReplyDeleteఅంతర్జాలం మయాజాలం గురించి బాగా చెప్పారండీ..
హ,హ,.....రాజీ గారు, మీ అభినందనలకు ధన్వవాదాలు. పక్కిల్లే మరో ప్రపంచం , నాక్కూడా నచ్చిందండి.
ReplyDeletebaagaa chepparu net gurinchi
ReplyDelete