Pages

25 June 2012

ఓ మంచి పాఠం,ద్విపదలు



ఓ మంచి పాఠం నేర్పిపోయింది.
గత కాలపు చేదు కష్టం.
=============
నరనరాల్లో నింపింది, విధేయత.
బానిస మనసు చదువులివి.
===============
చదువిచ్చింది ఏమోగాని,
అనుభవం జీవితాన్నిచ్చింది.
================
ఎవరబ్బా, ఈ దారి వేసింది ?
కొండెక్కుతుంది, చదువు.

10 comments:

  1. చాలా బాగున్నాయి...
    ఈ నానీలు వ్రాయటం నేర్పండి భాస్కర్ గారూ!
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. thank you sree garu, meeru manchi prema kavithalu raasthru kada, alane prema naaneelu raaseyandi.

      Delete
  2. బాస్కర్ గారూ, ఓ మంచి కాలం
    మిగిల్చి పోయింది
    గత జన్మపు
    మదుర భావాన్ని. మీ నానీలు బాగున్నాయి.

    ReplyDelete
    Replies
    1. thank you fathima garu, o chakkani naanee tho mee feeling cheppinanduku,

      Delete
  3. చాలా బాగుంది భాస్కర్ గారు..

    ReplyDelete
  4. చాలా బాగుంది భాస్కర్ గారు....!నిజమే ఇవి బానిస మనసు చదువులే నండీ..

    ReplyDelete
    Replies
    1. thank you sitha garu, education eppatiki o mistary ne andi, manishi laga.

      Delete
  5. My favorite short ones again!! Thanks. You are rocking these days.

    ReplyDelete
  6. many many many thanks andi, mee prothsahame ala raapisthundi.
    keep commenting.

    ReplyDelete