Pages

27 June 2012

చెరగని నవ్వు నీది,


చెరగని నవ్వు నీది,
చెదిరిన మనసు నాది.
తేలికయిన మనసు తోటి,
తుళ్లుతున్నవలపు నీది.
భారమైన వేదనతో,
కుంగుతున్నమనసు నాది.
ఆ నింగిని తాకేటి,
      మధురమైన ఊహ నీది.
అగాధపు లోతుల్లో,
శిధిలమైన మనసు నాది.

14 comments:

  1. చాల బావుంది భాస్కర్ గారు

    ReplyDelete
  2. చాలా బాగుంది భాస్కర్ గారూ!
    @శ్రీ

    ReplyDelete
  3. చాలా బాగుంది భస్కర్ గారు..
    ఆవేదన ని చక్కగా చూపించారు...!

    ReplyDelete
  4. అందమైన కవిత మీది
    ఆనందం మాది:-):-)

    ReplyDelete
    Replies
    1. mee lines inka bhgunnai andi, thank you padmarpitha garu.

      Delete
  5. చాలా బాగుంది భాస్కర్ గారు...

    ReplyDelete
  6. బావుందండీ...హృదయాన్ని తాకేలా...

    ReplyDelete
  7. ఆలశ్యం గా అయినా చదివాను ఇది
    లేకపోతే మిస్స్ అయ్యి ఉండెదాన్ని అంటుంది మది

    ReplyDelete