మానవత్వం ముఖం చాటేసింది.
కాటువేసిందా,కులసర్పం
==============
మెరుగైన సమాజమంటే,
మాటల్ని అమ్ముకోవడమేనా ?
==============
కాలు తగిలి రాయి వనితయ్యిందా ?
కాలు తగిలి రాయి వనితయ్యిందా ?
ఇప్పుడైతే పుండైదేమో,...
===============
నీ నవ్వు గోదాట్లో వెన్నలన్నా,
పాపం పిచ్చిది, గుండెల్లో గుడి కట్టింది.
typos correct చేసుకోండి భాస్కర్ గారు. చిన్న కవితల్లో అలా కనిపిస్తున్నాయి. ("వనితయ్యిందా, పుండయ్యిందా..")
ReplyDeleteచాలా బాగుందండి.. ఇది బాగా నచ్చింది.
"నీ నవ్వు గోదాట్లో వెన్నలన్నా....పాపం పిచ్చిది,గుండెల్లో గుడి కట్టింది."
thank you vennela garu, correct chesanu.
ReplyDeletewonderful
ReplyDeletethank you vanamali garu.
ReplyDeletewow...so nice bhaskar garu..
ReplyDeleteమెరుగైన
సమాజమంటే,
మాటల్ని
అమ్ముకోవడమేనా ?everyone has to think about this ..
thank you sitha garu, mana merugina samajam kosam.......
ReplyDelete