Pages

4 June 2012

ఒకానొక ఫీలింగ్ - 14


కురుస్తున్న,
ప్రతి చినుకు చప్పుడును,
గుండె గుర్తుంచుకోవాలంటే,
హృదయాన్ని, విస్తరించాల్సిందే.

ముసురు కుంటున్న,
ప్రతి ఆలోచనకు,
స్పష్టమైన రూపాన్నివ్వాలంటే,
మౌనాన్ని, ఆశ్రయించాల్సిందే.

సృజించిన, ప్రతి భావానికీ,
జవాబివ్వాలంటే,
నన్ను నీలో, దాచుకోవలసిందే !!

4 comments: