
కొద్ది
సంవత్సరాలుగా బంగారం ధర పెరుగుతూనే వుంది.
1925 లో 10గ్రాముల
బంగారం రూ18.75 పై మాత్రమే.
మొదటి సారిగా 50
రూపాయలు దాటింది 1943 లో.
1959 లో వంద రూపాయలను, 1980 లో వేయి
రూపాయలను, 2007 లో పదివేల
రూపాయలను, 2011
లో ఇరవై వేల రూపాయలను, 2012 లో ముప్పైవేల
మార్క్ ను అధిగమించింది.
2000 సం నుంచి 2007 సం
మధ్య బంగారం కొన్నవారు ఎక్కువ లాభాలు ఆర్జించినట్లు
కనిపిస్తుంది. కొన్ని సార్లు అనిపిస్తుంది, వృధాగా బట్టలు,
ఎలక్ట్రానిక్ వస్తువులు
కొనడం కంటే బంగారమే మేలని.
బంగారం లెక్కలు చూస్తుంటే చుక్కలని ప్రత్యక్షంగా చూసినట్లే ఉంది. పోనిలెండి మీ దయవల్లా తారామండలం చుట్టివచ్చాను భాస్కర్జీ
ReplyDeletethank you fathima garu,
Deletegood and useful post bhaskar garu..
ReplyDeleteకొన్ని సార్లు అనిపిస్తుంది, వృధాగా బట్టలు,
ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం కంటే బంగారమే మేలని. thats true also.....
ఇదంతా చూస్తుంటే.. నిజమే బంగారం కొనడమే మేలు.. ధ్యాంక్యూ మంచిపోస్టు అందించారు భాస్కర్ గారు..
ReplyDeletethank you sai garu, manch bangaram konandi.
Deleteమా ఇంట్లో బంగారం కొంటానంటే ఎందుకు బంగారం లాంటి నేనుండగా అంటూ ఉంటా సరదాకి ;) అది గుర్తొచ్చింది ఇది చదువుతుంటే :)
ReplyDeletethank you rasagna garu, welcom to my blog, nijamga meeru bangarame, vennela garu chepparu, naa kavithalu kooda chadavandi koncham.
Deleteలేట్ గా చూసాను ఈ టపా..
ReplyDeleteఅయ్యో, అయ్యో, అయ్యయో అనుకున్నాను..
1925 ధర చూడగానే, "చ్చ! అప్పుడెందుకు పుట్టలేదు అని బాధ!
మళ్ళీ, 1957 లో అన్నా పుట్టలేదే అని విచారించా!
తర్వాత నేను పుట్టను కాబట్టి,ఇంక దిగులు లేదు.
బంగారం అంటే నాకు ప్రాణం.తింటావా ఆ బంగారం కొనుక్కుని అడిగిన వాళ్ళు ఉన్నారు..
లేదు, అలా చూసుకుంటూ ఉండిపోతాను అంటూ ఉంటాను.
అమ్మాయి అంటుంది, చూస్తూ ఉండు, నువ్వు బ్రతికున్నంతవరకే ఆ బంగారం నేను ఉంచుకునేది, తర్వాత "I will get rid of it" అంటూ ఉంటుంది.ఎమి చెప్పనండి..నా బంగారం కష్టాలు!
మీరిలా బంగారం పోస్ట్ పెట్టి నన్ను బాధ పెట్టడం తగునా అని అడుగుతున్నానండి!
mee papa age lo alane antaru, tharuvatha valle enduku konaledantaru, meeru kontu undandi vennela garu,
Deleteఅన్నట్టు, నాకు బాగ ( to the power of infinity) నచ్చిన పోస్ట్ అండి ఇది భాస్కర్ గారు!
ReplyDeletethank you andi, vennela garu.
Deleteమంచి సమాచారం. భూమి విలువ ఇంతకన్నా చాలా ఎక్కువగా వుంటుందనిపిస్తోంది. ఆదాయం కూడా అలానే వుండేది.
ReplyDeleteavvunanadi bangaram tho poolisthe ee madhya kaalam lo bhoomi rate bhaga perigindandi, thank you SNKR garu, welcom to my blog.
Delete