Pages

9 June 2012

ఒకానొక ఫీలింగ్ – 18


ఈ నిశీధి జీవితాన,
కాంతి కిరణమవుతావని,
కలలు కంటూ,
కవితలల్లితే,
మెరుపల్లే మురిపించి,
గాఢాంధకారమే, మిగిల్చావా !!  సుమా,
నువ్వు నాకు.

13 comments:

  1. :) :) bagumdi andii.......
    i think a deep feeling

    ReplyDelete
  2. thanks andi, only okanoka feeling anthe.

    ReplyDelete
  3. భాస్కర్ గారూ, తక్కువ అక్షరాలతో ఎక్కువ భావుకతని కురిపించటం మీకు మాత్రమే వచ్చు అనుకుంటా, ఏదో అనిర్వచనీయమైన ఫీలింగ్ , బాగుందండీ చాలా బాగారాసారు

    ReplyDelete
  4. naku vachhinave thakkuva padalandi,
    thank you fathima garu.

    ReplyDelete
  5. చక్కని చిక్కని భావం!

    ReplyDelete
  6. చాలా చాలా బాగుంది అండి..

    రాత్రి పోయి పగలు తప్పకుండా వస్తుంది కదా.. అలాగే ఆ అంధకారం ఎంతోకాలం ఉండదు లేండీ.. వెలుగు రేఖలు ప్రసరింపజేయడానికి ఎవరో ఒకరు వస్తారు.....

    ReplyDelete
    Replies
    1. vachaarandi, kaakapothe mantalaga, maa avida ,ha,ha

      Delete
    2. thank you sai garu, and welcom to my blog.

      Delete
  7. No comments andi inka!

    కాంతి కిరణమవుతుంది అని కవితలల్లడం ఎంటి?
    మెరుపల్లే మురిపించడేమిటి?
    final గా గాడాంథకారం మిగల్చడమేమిటి?
    అమ్మో, no comments అండి భాస్కర్ గారు!
    only :))

    ReplyDelete
    Replies
    1. mee comments lekapothe naa chinna chinna kavithalu digulu padathayandi.
      mee palakarimpule kadhandi vaatiki panniti jallulu.
      thank you vennala garu.

      Delete
  8. భాస్కర్ గారూ.. బాగుందండీ!
    చీకటిని తరుముతూ వచ్చేది వెలుగేనండీ!
    @శ్రీ

    ReplyDelete