నేను మూర్ఖుణ్ణి అని తెలుసుకోవడానికి కొద్దిపాటి జ్ఞానం చాలు, జ్ఞానిని అని చెప్పుకోవడానికి చాల మూర్ఖత్వం కావాలి.
మర్చిపోరు లెండి సుమ గారు...!! ;)చాలా బాగుంది :)
thank you sitha garu, i think she already forgot, ha,ha,...
షాజహాన్ చక్రవర్తి తన భార్య గారికి వో పెద్దతాజ్మహల్ కట్టాడు ఆ తరం లోకానీ మన భాస్కర్ మటుకు ఈ కాలంలో రోజుకో సుమహారం తో ప్రేమాలయము కడుతున్నాడు తన అర్ధభాగానికి.భర్తలందరూ వింటున్నారు కదా!!తప్పుగా అనుకోకండి ఒక ఆత్మీయమైన ఛలోక్తి అంతే!
తప్పేంలేదండి, కాకపోతే మా ఆవిడ పేరు రమ,సుమలు, గిమలు మరిచిపోయిన భ్రమలేనండి.హి,హి.....
భాస్కర్ గారూ! చెదరని,కరగని ,నిలవని, మరువని సుమ మీదే సుమా!@శ్రీ
thank you sree garu, she is not mine for ever. hi,hi....
భాస్కర్ గారూ, చెప్పాను కదా అబినవ వేమన అయిపోతున్నారు సుమా
ఫాతిమా గారు, మీరు మరి ఎత్తేస్తారండి, హి,హి,...కింద పడతామనేమో, కొంచం భయంగా వుంది.మీ అభినందనలకు ధన్యవాదాలు.
kinda unnadi sumaale kadaa ( mee kavithaa sumaalu) parvaaledu sir nijamgaa mee kavithalu baaguntaayi
thanks fathima garu,
ఎంత ప్రేమో:) బాగుందండి.
సృజన గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు.
అమ్మో ఎన్ని అదందమైన భావాలో మీవి:-)
పద్మార్పిత గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు.ఎంతందంగా రాసినా, మీ అంతందంగా వుండవేమో....హి,...
బాగా చెప్పారు. మీ దంపతుల అన్యోన్యత ఎందరికో ఆదర్శంగా ఉండాలని ఆశిస్తున్నానండి.
anrd గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు.మా ఆవిడకు చెప్తానండి, she will peel my skin, hi,hi...
భాస్కర్ గారు.. చాలా బాగుంది అండీ..
సాయి గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు.
మర్చిపోరు లెండి సుమ గారు...!! ;)
ReplyDeleteచాలా బాగుంది :)
thank you sitha garu, i think she already forgot, ha,ha,...
Deleteషాజహాన్ చక్రవర్తి తన భార్య గారికి వో పెద్దతాజ్మహల్ కట్టాడు ఆ తరం లో
ReplyDeleteకానీ మన భాస్కర్ మటుకు ఈ కాలంలో రోజుకో సుమహారం తో ప్రేమాలయము కడుతున్నాడు తన అర్ధభాగానికి.
భర్తలందరూ వింటున్నారు కదా!!తప్పుగా అనుకోకండి ఒక ఆత్మీయమైన ఛలోక్తి అంతే!
తప్పేంలేదండి, కాకపోతే మా ఆవిడ పేరు రమ,
Deleteసుమలు, గిమలు మరిచిపోయిన భ్రమలేనండి.
హి,హి.....
భాస్కర్ గారూ!
ReplyDeleteచెదరని,కరగని ,నిలవని, మరువని సుమ మీదే సుమా!
@శ్రీ
thank you sree garu, she is not mine for ever. hi,hi....
Deleteభాస్కర్ గారూ, చెప్పాను కదా అబినవ వేమన అయిపోతున్నారు సుమా
ReplyDeleteఫాతిమా గారు, మీరు మరి ఎత్తేస్తారండి, హి,హి,...
Deleteకింద పడతామనేమో, కొంచం భయంగా వుంది.
మీ అభినందనలకు ధన్యవాదాలు.
kinda unnadi sumaale kadaa ( mee kavithaa sumaalu) parvaaledu sir nijamgaa mee kavithalu baaguntaayi
Deletethanks fathima garu,
Deleteఎంత ప్రేమో:) బాగుందండి.
ReplyDeleteసృజన గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు.
Deleteఅమ్మో ఎన్ని అదందమైన భావాలో మీవి:-)
ReplyDeleteపద్మార్పిత గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు.
Deleteఎంతందంగా రాసినా, మీ అంతందంగా వుండవేమో....హి,...
బాగా చెప్పారు.
ReplyDeleteమీ దంపతుల అన్యోన్యత ఎందరికో ఆదర్శంగా ఉండాలని ఆశిస్తున్నానండి.
anrd గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు.
Deleteమా ఆవిడకు చెప్తానండి, she will peel my skin, hi,hi...
భాస్కర్ గారు.. చాలా బాగుంది అండీ..
ReplyDeleteసాయి గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు.
Delete