నేను మూర్ఖుణ్ణి అని తెలుసుకోవడానికి కొద్దిపాటి జ్ఞానం చాలు, జ్ఞానిని అని చెప్పుకోవడానికి చాల మూర్ఖత్వం కావాలి.
good feeling
కష్టేఫలి గారు, మీ అభినందనకు ధన్యవాదాలు,మీవంటి పెద్దలు నా బ్లాగ్ ను సందర్శించండం నాకెంతో ఆనందం.
కృష్ణుణి చేరలేని హృదయాల వేదన ...!!చక్కగా రెండు వాక్యాలలో కూర్చారు.బాగుంది భాస్కర్ గారు :)
సీత గారు, మీ అభినందనకు ధన్యవాదాలు,మీ కృష్ణ ప్రేమ చిరకాలం వర్ధిల్లాలండి.
సర్, అదరాలు ముద్దాడేది వేణువునే కానీ వేణు గానం హ్రిదయం నుండే వస్తుంది. ఏమిటో ఈ మద్య భాస్కర్ సర్ చిన్ని కవితల్లో పెద్ద భావం పొందు పరుస్తున్నారు." అభినవవేమన " అయిపోయారు. ఇది ప్రశంస మాత్రమె అతిసియోక్తి కాదు. మీ భావాలను సదా గౌరవిస్తాను.
ఫాతిమా గారు, మీ అభినందనకు ధన్యవాదాలు,మీ అభినందనలకి ధన్యవాదాలు,మరీ ఎక్కువ పొగడకండి, కొంచం సిగ్గుగా వుందండి.
వేణువైన హృదయం అటు పిమ్మట రాగమైనా బాగుండేది అంటే:-)Just kidding...nice feeling Bhaskargaru!
పద్మార్పిత గారు, మీ అభినందనకు ధన్యవాదాలు,మీ కవితా హృదయానికి మరింతగా,........you are always welcome.
భాస్కర్ గారూ!చక్కని,సున్నితమైన శృంగార భావం...:-)@శ్రీ
శ్రీ గారు మీ అభినందనలకు ధన్యవాదాలు. అన్ని భావాలు వున్నాయంటారా అక్కడ, హ,హ....
భాస్కర్ గారు, మురళి ని చూసి కూడా వగచమేమిటండి? Non living thing కదా?భావం బాగుంది...
పైత్యం ప్రకోపించాక, జీవ,నిర్జీవ ప్రసక్తే వుండదేమోనండి,ధన్యవాదాలు వెన్నెల గారు.
good feeling
ReplyDeleteకష్టేఫలి గారు, మీ అభినందనకు ధన్యవాదాలు,
ReplyDeleteమీవంటి పెద్దలు నా బ్లాగ్ ను సందర్శించండం నాకెంతో ఆనందం.
కృష్ణుణి చేరలేని హృదయాల వేదన ...!!
ReplyDeleteచక్కగా రెండు వాక్యాలలో కూర్చారు.
బాగుంది భాస్కర్ గారు :)
సీత గారు, మీ అభినందనకు ధన్యవాదాలు,మీ కృష్ణ ప్రేమ చిరకాలం వర్ధిల్లాలండి.
Deleteసర్, అదరాలు ముద్దాడేది వేణువునే కానీ వేణు గానం హ్రిదయం నుండే వస్తుంది. ఏమిటో ఈ మద్య భాస్కర్ సర్ చిన్ని కవితల్లో పెద్ద భావం పొందు పరుస్తున్నారు." అభినవవేమన " అయిపోయారు. ఇది ప్రశంస మాత్రమె అతిసియోక్తి కాదు. మీ భావాలను సదా గౌరవిస్తాను.
ReplyDeleteఫాతిమా గారు, మీ అభినందనకు ధన్యవాదాలు,మీ అభినందనలకి ధన్యవాదాలు,మరీ ఎక్కువ పొగడకండి, కొంచం సిగ్గుగా వుందండి.
Deleteవేణువైన హృదయం అటు పిమ్మట రాగమైనా బాగుండేది అంటే:-)
ReplyDeleteJust kidding...nice feeling Bhaskargaru!
పద్మార్పిత గారు, మీ అభినందనకు ధన్యవాదాలు,మీ కవితా హృదయానికి మరింతగా,........
Deleteyou are always welcome.
భాస్కర్ గారూ!
ReplyDeleteచక్కని,సున్నితమైన శృంగార భావం...:-)
@శ్రీ
శ్రీ గారు మీ అభినందనలకు ధన్యవాదాలు. అన్ని భావాలు వున్నాయంటారా అక్కడ, హ,హ....
ReplyDeleteభాస్కర్ గారు, మురళి ని చూసి కూడా వగచమేమిటండి? Non living thing కదా?
ReplyDeleteభావం బాగుంది...
పైత్యం ప్రకోపించాక, జీవ,నిర్జీవ ప్రసక్తే వుండదేమోనండి,
ReplyDeleteధన్యవాదాలు వెన్నెల గారు.