Pages

6 July 2012

ఒకానొక ఫీలింగ్ – 24



నీ జాడ కానరాక,
ఏ బాధ దాగినదో,
ఈ చిన్ని హృదయాన,
నీ అందెల సవ్వడి విని,
మదిని వీడి, వడివడిగా
జారుతుంది, సుమా అది.

14 comments:

  1. ఇది చదువుతుంటే గాలిబ్ రుబాయతులు గుర్తుకొచ్చింది. చాల బావుంది భాస్కర్!

    ReplyDelete
    Replies
    1. thank you phalguni garu, antha goppa geethalu gurthu kochaayante,
      pharavaaledantara, naa kavithalu.

      Delete
  2. సింపుల్ పదాలతో చక్కగా రాశారు! బావుందండీ :-)

    ReplyDelete
    Replies
    1. nishi gandha garu, welcom to my blog,
      thank you for you appreciation.

      Delete
  3. బాగుంది కాని ఏదో లోటు!
    ఏంటా అని థింకింగు
    ఆ ఇప్పుడర్ధం అయ్యింది...
    అసలు ప్రాస లేదు సుమా!!
    ఇంక నేను చదవను బాబు, మీ ప్రాస లేని కవితలు!
    (హా హా ,revenge!!! :)))
    పస ఉన్న కవితలెన్నో మీరు రాయాలని, ప్రాస లేకపోయినా ఫర్వాలేదని నొక్కానించి చెపుతున్నా
    అంటే అందరు రాయలేరు కదా ప్రాస తో!
    ఎలా ఉందండి ప్రాస నస?
    బాగుందండి మీ బాధ కవిత! మీ ధాన్యపు గింజ కవితకు నా స్పందన ఉంది, కాని స్పందనకు స్పందన లేదు?

    ReplyDelete
  4. ఎప్పటికైన ప్రాస కవితకు అందాన్ని ఇస్తునే ఉంటుంది.
    ఎక్కువ ప్రాదాన్యం ఇచినా, ఫీలింగ్ ఇబ్బంది పదకుంటే చాలండి.
    తెలుగు లొ కామెంట్ చేయడం కష్ట మేనండి.
    with out your comments,
    my poems can't get their brightness,
    i need your presence.
    how are these lines,
    expressing my feelings,
    ika raayalenandi, engish praasa bagunda,
    thank you vennela garu.
    alwayes wating for your comments.

    ReplyDelete
  5. chiru jallulaanti kavita...
    @sri

    ReplyDelete
  6. thank you sree garu, you are most welcom

    ReplyDelete