Pages

21 July 2012

హృదయనివేదన.


ఒకానొక ఫీలింగ్ – 30

క్షణక్షణం అనుక్షణం
నా మది తలపుల తలుపులు
తడుతున్న, నీ తలపులతో,
క్షణక్షణం ప్రతిక్షణం
నా హృదయ ద్వారాలను బంధించలేక,
నే పడుతున్న వేదనే, ఈ నివేదన.

6 comments:

  1. enduku bandinachaali dwaaraalanu, "baade sowkyamane bhaavana raaneevoy annadu devadaasu. kavitha baagundi sir.

    ReplyDelete
  2. ఫాతిమా గారు, అదొక ఫీలింగ్ అండి, అదంతే, హ, హ.....

    ReplyDelete
  3. మీ వేదనా,నివేదనా బాగున్నాయండీ :)
    good feel.

    ReplyDelete
  4. సీత గారు అభినందనకు,నా ఫీలింగ్ నచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  5. మదితలపులు తలుపులు...భలే ఉందే!
    మీ ఈ ఒకానోక ఫీలింగ్ బాగుంది భాస్కర్ గారు.

    ReplyDelete
    Replies
    1. వెన్నెల గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు, జై బ్లాగులమ్మ

      Delete