Pages

4 July 2012

స్ఫూర్తి




ఏ కష్టాల పరదాలలో
ఇరుక్కున్నావో.....
అయినా సరే,
స్ఫూర్తిని రగుల్చుకొని,
మెరుస్తున్నావు, నీవు.
విరామమేమో, ఇది నీకు.
దైవ సాక్ష్యాత్కారమై,
నిలిచింది, అది నాకు.

14 comments:

  1. చాల బావుంది ! భాస్కర్ "దైవ సాక్ష్యాత్కారమై,నిలిచింది, అది నాకు" ఈ వాక్యం లో ఎంతో అర్ధం ఇమిడివుంది.
    మీరు ఇలాగె రాస్తువుండాలని అభిలాషిస్తూ ....

    ReplyDelete
  2. విరామమేమో, ఇది నీకు.
    దైవ సాక్ష్యాత్కారమై,
    నిలిచింది, అది నాకు.

    ఈ లైన్లు బావున్నాయి

    ReplyDelete
  3. thank you & welcom to my blog sreekanth garu.

    ReplyDelete