Pages

Showing posts with label హైకూ. Show all posts
Showing posts with label హైకూ. Show all posts

28 January 2013

హైకూలు -1



కొండచరియ
గొర్రెల మందలతో
సంభాషిస్తుంది.



చెట్టు నీడలో
ఈగలు తోల్తు తోక,
కదుల్తూ గేదె,.



వర్ష ఋతువు
నిండిన చెరువులో
దూకుతూ కప్ప.,



ఎండు కొమ్మని
రంగురంగుల పూలు
హత్తుకున్నాయ్.,