Pages

28 June 2012

జ్ఞాపకాల దివ్వె


సంధించిన
సంధిగ్ధపు
ఆలోచన రూపు నీవు.
సంఘర్షణ
సమరానికి
అంకురాగ్ని నీవు.
జారుతున్న
కాలానికి
జ్ఞాపకాల దివ్వె నీవు.

16 comments:

  1. జ్ఞాపకాల దివ్వె!!! చిన్నకవిత అయిన ఎంతో
    అర్ధముంది! బావుంది భాస్కరు గారు

    ReplyDelete
  2. భాస్కర్ గారు,
    చాలా బాగా వ్రాసారు ..

    ReplyDelete
  3. బాగుంది భాస్కర్ గారూ!
    @శ్రీ

    ReplyDelete
  4. చిన్నది అయినా చాలా బాగుంది..

    ReplyDelete
  5. నైస్ ఫీలింగ్:-)

    ReplyDelete
    Replies
    1. thank you padmarpitha garu., mee chakkani feeling ki.

      Delete
  6. చాలా బాగున్నాయి భాస్కర్జీ...అంకురాగ్ని, జ్నాపకాల దివ్వె..

    ReplyDelete
    Replies
    1. many thanks varma garu, mee palakarimpu chaalaa aanandahanni kaliginchindandi.
      thank you very much.

      Delete
  7. జారుతున్న
    కాలానికి
    జ్ఞాపకాల దివ్వె నీవు.

    చాలా బాగుంది భాస్కర్ గారు.

    ReplyDelete
  8. how are you andi, thank you vennela garu.

    ReplyDelete