Pages

30 June 2012

మనకో బాల్యం వుండేది

మనం ఆడిన ఆటల గుర్తుపడతారా మీరు, పేర్లు రాయగలరా ?



అప్పుడెప్పుడో ,
మనకో బాల్యం వుండేది,
మన సొంతమైన, ఓ అందమైన చిన్నతనం
మనల్నిప్పుడు చిన్నబుచ్చే ,
అందకుండా ఊరించే,
జీవితపు గొప్పదనం.

నిక్కర్లు,
లంగా,జాకెట్లు,
ఫ్రాకులు, టీ షర్ట్ లు
వాటి కోసం ఏడుపులు,
కొట్లాటలు,అలగడాలు.
ఏమైన గుర్తొచ్చాయా, మీకు.

ఎండాకాలం సెలవలు,
ఎండి పోయిన చెరువుల్లో ఆటలు,
అమ్మమ్మ, నాయనామ్మల ఇల్లు,
తిరగలి మోతలు, జొన్నరొట్టెలు,
ఇంటి ముందు అరుగులు,
అరుగుల పై మాటలు,
ఏమైన గుర్తొచ్చాయా, మీకు.

చెప్పులు లేకుండా పరుగులు,
కోతికొమ్మచ్చిలు,
వెన్నెల్లో దొంగ – పోలీస్ పాట్లు,
గోడలపై మనం చేసిన ఫీట్లు,
తేలు కుట్టిన గాట్లు,
అగ్గి పెట్టె ఓకులు,గోళీల గొడవలు,
వంగుల్లు, దూకుళ్లు,
ఏమైన గుర్తొచ్చాయా, మీకు.

(మీ అనుభూతులు రాస్తే వీటికి కలుపుతానండి) 


22 comments:

  1. ఏదో సాధిస్తున్నామనుకుంటూ ఇవన్నీ మరిచిపోతున్నాం.ఇవన్నీ గుర్తు చేసి తెగ బాధపెట్టేసారండీ.

    ReplyDelete
    Replies
    1. nenippude mee blog lo four years story chadivi, itu ragane mee comment,
      thank you kraanthi garu, you are most welcome to my blog.

      Delete
  2. బాగుంది మీ చిన్నప్పటి ఆటల కవిత.
    నేను వ్రాసిన 'గుర్తుకొస్తున్నాయి'...
    http://srikavitalu.blogspot.in/search/label/%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AF%E0%B0%౮౨
    కవిత కలిపేసుకోండి...:-)
    @శ్రీ

    ReplyDelete
  3. thank you sree garu, mee kavith chadivvochanu, chakkaga raasaarandi.

    ReplyDelete
  4. మీరు చెప్పినవే కాక ఇంకా చలా ఆడినాము . ఇప్పటి తరం పిల్లలు ఆపేర్లు కుడా వినివుండ లేదు. పల్లెల్లొ కుడా గతానికీ, ఇపాటికీ, పుర్తిగా పరిస్తితులు మారిపొయినాయి. పిల్లలు కాన్వెంట్ బడులకు పొతున్నారు. వాళ్ళ నెత్తిన బండెడు హొంవర్క్ వుంటుంది ఇక ఆటపాటలకు సమయం యక్కడ.

    ReplyDelete
    Replies
    1. meeru chaalaa adrushtavanthulu sir,
      thank you & welcome to my blog sir.

      Delete
  5. అవును, మనకో బాల్యం ఉండేది.
    ఎందుకంటే అప్పుడు మనం స్కూళ్ళకి వెళ్ళేవాళ్ళం.
    ఇప్పుడు పిల్లలు జైళ్ళకి (లాంటి స్కూళ్ళకి) వెళుతున్నారు.

    ReplyDelete
    Replies
    1. welcom bonagiri garu, & thank you, maniki badi anna migilindi.

      Delete
  6. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయీ...
    పోయిన బాల్యం తిరిగి ఇవ్వలేక, జ్ఞాపకాలు అనే వరం ప్రసాదించాడేమో దేవుడు మనిషికి...
    బాగుంది, అప్పటి ఆటలని మాటల్లో, ఫొటోల్లో గుర్తుచేసుకోవటం...

    ReplyDelete
    Replies
    1. thank you chinni asha garu, & welcom to my blog;
      i am happy on your first comment.

      Delete
  7. భాస్కర్ గారు, బాల్యం ఎప్పుడూ మధురమే ...........
    చాలా బాగుంది...:)

    ReplyDelete
  8. andari balyalu me laga vaddinchina vistarlu kavu. Chala mandi jevitalu chirigina akulu

    ReplyDelete
    Replies
    1. avvunu nejame nandi, adi nadi kooda kadu, saradaga raasindi,
      thank you ajnatha garu.

      Delete
  9. meru మూర్ఖున్ని ani telusukovatanike inta kasta padala andarike telisina vishayamekada

    ReplyDelete
    Replies
    1. telisthe manchide kadandi, mee antha jnaanam andariki undaadhu.
      thank you ajnatha garu. welcom.

      Delete
  10. murali garu, thank you& welcome to my blog.

    ReplyDelete
  11. nani ante pani pata lekunda nalugu nalugu padalu rayatama. tinnama togunama telavarinda anade concept velunte naluguri help cheyu ante kani pani pata lekunda pitchi kavitalu rasi janala meda ruddavaddu

    ReplyDelete
    Replies
    1. nijame naku alane anipisthundi, chaalaa saarlu, i will try to help.
      kani raayadam ante konchamanna srama padali, ila blog lo thiruguthu chaduvvuthu time waste cheyadam endukandi, meeru kooda ee kastha time ni pedalaki help chesthe konthanna manchidi kada.
      thank you.

      Delete
  12. Comments moderation పెట్టండి.
    బాల్య స్మృతులని గుర్తు తెచ్చారు.
    మనం చెయ్యగలిగేది స్మృతులను నెమరేసుకోవటమే కదా?
    బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. thank you vennela garu, photo okkate post cheddamanukonnanandi, chivarlo ala nalugu lines add chesaanu. keep commenting.

      Delete