Pages

9 June 2012

ఒకానొక ఫీలింగ్ - 17


అలా చూస్తావెందుకు ?
జ్వలించే అగ్నిలా, కోపంగా.

అది గుండెల్లో గుచ్చుకొని,
మస్తిష్కంలో ఏదో నరం కదిలి,
ఉత్సాహం ఆవిరై,
కన్నీరొలికి,
నిస్సత్తువ ఆవరిస్తే,

అలా చూస్తావెందుకు ?
ప్రభాత హిమపాతమై, జాలిగా.

5 comments:

  1. nice bhaskar garu......
    ప్రేమ ఉన్న చోట కోపం వెనకే చాల్లార్చే మంటలు ఉంటాయి...!!


    - సీత.....

    ReplyDelete
  2. ఒక్కొక్క ఫీలింగ్ కి ఎంత చక్కటి కవితా రూపం అండి?
    Sweet and Short I should say!

    ReplyDelete