నేను చెప్పింది,
నీకు అర్ధం కాదో,
అర్ధం కానట్టు నటిస్తావో,
నా కెప్పటికి అర్ధం కాదు.
మాట్లాడుకుంటూనే వుంటాం,
నవ్వుకుంటాం, తిట్టుకుంటాం.
అద్భుతంగా కలసి
జీవిస్తూనే వుంటాం కదూ,
మనమెప్పుడూ...
ఒకే తలుపుకి చెరో పక్క,
గడియలు పెట్టుకొని.
oops! ఇదేంటండి ఇలా రాసేసారు? దృడమైన బంధం ఇలా ఉంటుందా?
ReplyDeletekoncham different ga try chessanandi, ok, next time better luck,
ReplyDeletethank you vennela garu.
ఒకే తలుపుకి చెరో పక్క, గడియలు పెట్టుకొని. ఇదేంటి.....
ReplyDeleteభాస్కర్ గారు.... క్రియేటివిటీ బాగుందండీ...
we not sharing our views, we are living in different worlds ane meaning tho raasaanandi, kani naa feeling ekkodo miss i natlu undi.
ReplyDeletethank you sai garu.
చక్కగా చెప్పారండీ....!!
ReplyDeleteచాలా మంది చేస్తుందిదే.కొత్త గా బాగా ప్రయత్నించారు+సఫలమయ్యారు...!
meeranna arthm chesukunnarandi, naa bhadhanu,
Deletenachinanduku dhanyavadalu sitha garu.
ఏకత్వంలో భిన్నత్వం అన్నమాట..
ReplyDeletethank you & welcom to my blog jyothi garu.
Delete