Pages

7 June 2012

వ్యక్తిత్వ ద్విపదలు


+ ve  లో సగం, రెండు నెగటివ్ లు,
ప్రతి   ve లోను, ఒక పాజిటివ్.
------------------------
అన్ని పాజిటివ్లే, నెగటివే లేదు.
పుట్టుకే, మరణమే లేదు.
-------------------
పాజిటివ్ లే, ముద్దయ్యాయిపుడు,
వ్యక్తిత్వానికి, అమ్మ కడుపులోకి కూడా.

7 comments: