Pages

6 June 2012

ఒకానొక ఫీలింగ్ – 15


బాధతోటి, అల్లాడే నీ మోముని,
చూపుల్లో దాచాలని, ఓదార్చాలని,
నీ వైపుకి తిరిగితే,
అస్పష్ట ఆకారాలు,
అడ్డమై నిలిచాయి,సుమా ! 
నీ మోమును దాచేస్తు,
నా మదిని బాధిస్తూ.........

2 comments:

  1. అసలు ఆ "అస్పష్ట ఆకారాలు" ఎవరివి ? తెలుకున్నారా? మేమంతా మీకు అండగా ఉంటాము.తేల్చెయ్యండి ఆ ఆకారాల సంగతి అసలు.. బాగుందండి!

    ReplyDelete
  2. valla friends andi, friends...
    thank you vennala garu.

    ReplyDelete