రాత్రంతా, ఆకసాన,
అలా వేలాడుతూనే,.
దినకరుని జాడకై,
మిణుకుమిణుకుమంటూ
ఎదురుచూసి, చూసి,.
ఆ తారకలు,
అతని రాకా అలికిడికే,
తమ సర్వస్వాన్ని అర్పించినట్లు,
నీ తలపుల అలకిడికే,
అంకితమైపోతున్నా, సుమా,..
నేను నీకు,నిరంతరమూ...
ధీర్ఘమైన నీ మౌనపు కుంచె కూడా,
నా హృదయానికి రంగులద్దుతూనే వుంది సుమా......
baavundi chakkagaa
ReplyDeleteమంజు గారు ధన్యవాదాలండి.
Deleteమరో చరిత్ర సినిమాలో పాట గుర్తుకొచ్చింది ఈ కవిత చదివితే..
ReplyDelete"ఎదురు చూపులు ఎదను నిండగా ఏళ్ళు గడిపెను శకుంతల
విరహ బాధను మరచిపోవగా నిదురపోయెను ఊర్మిళా
వెన్నల గారు, సినిమా చూసాను కానీ పాట గుర్తుకురావడం లేదండి.,మంచి సినిమాను గుర్తుచేస్తూ అభినందించినందుకు ధన్యవాదాలు, మీరేం రాయడం లేదు, ఎందుకనో...
DeleteNice One!
ReplyDeleteసుభ గారు ధన్యవాదాలండి,..
Deleteబాగుందండీ.
ReplyDeleteచిన్ని గారు, మీ అభినందనకు ధన్యవాదాలండి.
Deletelast 2 lines ki ee poem ki connection elano cheppandi plz
ReplyDeleteనువ్వు దూరంగా ఎక్కడో మౌనంగా వున్నావు, నీకంకితమై పోయిన నా హృదయంనికి, నీ జ్ఞాపకాలు కూడా ఆనందన్నిస్తున్నాయి,.. అనేమో....ఆ రెండు లైన్లు పైన వుంటే బావుండేదేమో..
Deleteరంగులద్దిన కుంచె నుండి అందమైన బొమ్మ ఏదో మరి:-)
ReplyDeleteహ,హ,..పద్మార్పిత గారు, నాకు బొమ్మలేయడం అసలు రాదండి,..అన్నీ బొమ్మలు కనుల వెనుకే కదలాడుతుంటాయ్,
Deleteధన్యవాదాలండి,..
super bhaaskar gaaroo!...మీకు దీపావళి శుభాకాంక్షలు...@శ్రీ
ReplyDeleteశ్రీ గారు, బాగున్నారా,..ధన్యవాదాలండి,..మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు
ReplyDelete