Pages

27 November 2012

గుగాగీలు


గురువు గారి గీతోపదేశాలు
@ గురువుగారు,
# చెప్పు నాయినా......
@ అక్కడో కవి,
రాసిన ప్రతి కవిత,
అద్భుతం స్వామి,,,,
# పోయి, దర్శించుకో  శిష్యా,...
దేవుడై ఉంటాడు.
------------------------------------
@  గురువు గారు,,
 # మళ్లీ ఏంటి నాయినా....
@ కవిత రాసుకొచ్చా స్వామి,..
# ఎలా వుందో,.....
@ గొప్పగా వచ్చింది తండ్రి..., శ్రీశ్రీనో, తిలకో రాసినట్లు,
# చించి, ఇంకోటి రాసుకురా,నీలా,...
నీవు మిగులుతావ్.,,,
------------------------------------------
@ గురువు గారు,.
,,,,,,,,,,,,,,,,,,,,,,,
పేపరు ముక్క తప్ప,
మరేమి లేదక్కడ.,
ఈ నాలుగు ముక్కలు తప్ప,..
నీ కిటికీలోంచి ,
ప్రపంచాన్ని చూడు,
స్వతంత్రుడవవుతావ్.
నీ కిటికీనే,
ప్రపంచమనుకుంటే,
మూర్ఖుడివవుతావ్.
------------------------------

10 comments:

  1. "నీ కిటికీనే,ప్రపంచమనుకుంటే,మూర్ఖుడివవుతావ్"

    వాస్తవం చాలా బాగా చెప్పారు..

    ReplyDelete
    Replies
    1. రాజీ గారు, నాకు నచ్చిన పదాలు మీకు నచ్చినందుకు,..ధన్యవాదాలు రాజి గారు,,రాజ్యలక్ష్మీ అంటే మీరే కదా,...

      Delete
  2. Replies
    1. తనోజ్ నచ్చినందుకు ధన్యవాదాలు.

      Delete
  3. Replies
    1. రమేష్ గారు,.చాలా రోజులకి మీ పలకరింపు ధన్యవాదాలండి,...

      Delete
  4. బావిలో కప్పలా బ్రతక్కు అని బాగాచెప్పారు.

    ReplyDelete
    Replies
    1. తెలుగమ్మాయి గారు, ధన్యవాదాలండి,.చక్కని వ్యాఖ్యనిచ్చినందుకు,.

      Delete
  5. Replies
    1. హరే కృష్ణ గారు, నా బ్లాగుకి స్వాగతం,..ధన్యవాదాలండి,.

      Delete