Pages

28 November 2012

రివర్స్ గేర్ -2

కామెంట్లలో కవితలు చదవండి,
నచ్చితే బ్లాగుకొచ్చి కామెంట్ రాయండి

3 comments:

  1. కామెంట్లలో కవితలు చదవండి,
    నచ్చితే బ్లాగుకొచ్చి కామెంట్ రాయండి
    -------------------------
    అంతర్జాలం - ప్రపంచమే కుగ్రామం.
    మయాజాలం - పక్కిల్లే, మరో ప్రపంచం.
    ------------------------------
    పక్కంటోడిని పలకరించడు.
    అజ్ఞాత అమెరికన్తో,గంటల కొద్ది చాటింగ్
    -------------------------
    రాకుమారుడు,గుర్రం పై లోకసంచారం.
    పకపకమంది,బ్రౌజింగ్ ఎలుక.
    -------------------------
    భుజం పై బరువు మోయలేకేమో,
    స్పందనలనిప్పుడు,బాల్యం వదుల్తుంది.
    ----------------------------
    అక్కడెక్కడో కవి సమ్మేళనం.
    శాడిజానికి పరాకాష్ట,జనం మాట.

    ReplyDelete
  2. "పక్కింటోడిని పలకరించడు.
    అజ్ఞాత అమెరికన్తో,గంటల కొద్ది చాటింగ్"...idhi nijam......bagundhandi :)

    ReplyDelete
    Replies
    1. కావ్యాంజలి గారు , ధన్యవాదాలండి,...

      Delete