గతాన్నేగతుకుతున్నావ్! భవిష్యత్తు కూడు పెడుతుందా? ---------------------------------------- చిత్తు కాగితం వెక్కిరిస్తుంది. గాలొచ్చినప్పుడల్లా పైకెగిరి. ---------------------------------- ఆకాశం లో చుక్కల జంట. ఒంటరిగా నేను, వెన్నల.
---------------------------- పదాలు దొరకడం లేదు. భావాలను దాయాల్సిదేనా? ----------------- ఆటోగ్రాఫ్ బుక్ బూజు దులిపాను. ప్రతి అక్షరం ఓ జ్ఞాపకం!! --------------------------------- అడ్డంగా మాట్లాడేవాడు అదృష్టవంతుడే. ఆలోచించాల్సిన పనే లేదు. ------------------------------------------
గతాన్నేగతుకుతున్నావ్!
ReplyDeleteభవిష్యత్తు కూడు పెడుతుందా?
----------------------------------------
చిత్తు కాగితం వెక్కిరిస్తుంది.
గాలొచ్చినప్పుడల్లా పైకెగిరి.
----------------------------------
ఆకాశం లో చుక్కల జంట.
ఒంటరిగా నేను, వెన్నల.
----------------------------
పదాలు దొరకడం లేదు.
భావాలను దాయాల్సిదేనా?
-----------------
ఆటోగ్రాఫ్ బుక్ బూజు దులిపాను.
ప్రతి అక్షరం ఓ జ్ఞాపకం!!
---------------------------------
అడ్డంగా మాట్లాడేవాడు అదృష్టవంతుడే.
ఆలోచించాల్సిన పనే లేదు.
------------------------------------------
"ఆటోగ్రాఫ్ బుక్ బూజు దులిపాను.
ReplyDeleteప్రతి అక్షరం ఓ జ్ఞాపకం!!"
నిజమేనండీ "ఆటోగ్రాఫ్ బుక్" ఎన్నెన్ని జ్ఞాపకాలో..
రాజ్యలక్ష్మి గారు, ఆటోగ్రాఫ్ బుక్ నిజంగానే జ్ఞాపకాల నిధేనండి,.ధన్యవాదాలు.
Deleteరివర్స్ గేర్ అదిరిందండీ.. అన్నీ దేనికవే ఉన్నాయి..సూపర్ అంతే!
ReplyDeleteసుభ గారు, ధన్యవాదాలండి,..హ,హ,...మీకు నచ్చినందుకు ఆనందం.
Deleteanni baavunnayi
ReplyDeleteధన్యవాదాలు మంజు గారు, నచ్చినందకు,.
Deleteమరిన్ని జ్ఞాపకాలని మాతో పంచుకోండి...భలేగున్నాయి!
ReplyDeleteరివర్స్ గేర్ లో సాగిపొండి, బ్రేక్ వేయకండి....:-)
పద్మార్పిత గారు, ధన్యవాదాలు,..సరదాగా ప్రయత్నించానండి,..మీకు నచ్చినందుకు ఆనందంగా వుందండి.
Deletesweet memories...
ReplyDeleteయోహంత్ గారు ధన్యవాదాలండి.
Deletebagundhi :)variety post
ReplyDeleteకావ్యాంజలి గారు, ధన్యవాదాలండి.
Delete:))
ReplyDeleteమీరింతక ముందే చదివారనే కదూ,..ఆ నవ్వు వెన్నల గారు, ధన్యవాదాలండి.
Delete