Pages

26 November 2012

రివర్స్ గేర్

కామెంట్లలో కవితలు చదవండి,.
నచ్చితే బ్లాగు కొచ్చి కామెంటు పెట్టండి.

15 comments:

  1. గతాన్నేగతుకుతున్నావ్!
    భవిష్యత్తు కూడు పెడుతుందా?
    ----------------------------------------
    చిత్తు కాగితం వెక్కిరిస్తుంది.
    గాలొచ్చినప్పుడల్లా పైకెగిరి.
    ----------------------------------
    ఆకాశం లో చుక్కల జంట.
    ఒంటరిగా నేను, వెన్నల.

    ----------------------------
    పదాలు దొరకడం లేదు.
    భావాలను దాయాల్సిదేనా?
    -----------------
    ఆటోగ్రాఫ్ బుక్ బూజు దులిపాను.
    ప్రతి అక్షరం ఓ జ్ఞాపకం!!
    ---------------------------------
    అడ్డంగా మాట్లాడేవాడు అదృష్టవంతుడే.
    ఆలోచించాల్సిన పనే లేదు.
    ------------------------------------------

    ReplyDelete
  2. "ఆటోగ్రాఫ్ బుక్ బూజు దులిపాను.
    ప్రతి అక్షరం ఓ జ్ఞాపకం!!"

    నిజమేనండీ "ఆటోగ్రాఫ్ బుక్" ఎన్నెన్ని జ్ఞాపకాలో..

    ReplyDelete
    Replies
    1. రాజ్యలక్ష్మి గారు, ఆటోగ్రాఫ్ బుక్ నిజంగానే జ్ఞాపకాల నిధేనండి,.ధన్యవాదాలు.

      Delete
  3. రివర్స్ గేర్ అదిరిందండీ.. అన్నీ దేనికవే ఉన్నాయి..సూపర్ అంతే!

    ReplyDelete
    Replies
    1. సుభ గారు, ధన్యవాదాలండి,..హ,హ,...మీకు నచ్చినందుకు ఆనందం.

      Delete
  4. Replies
    1. ధన్యవాదాలు మంజు గారు, నచ్చినందకు,.

      Delete
  5. మరిన్ని జ్ఞాపకాలని మాతో పంచుకోండి...భలేగున్నాయి!
    రివర్స్ గేర్ లో సాగిపొండి, బ్రేక్ వేయకండి....:-)

    ReplyDelete
    Replies
    1. పద్మార్పిత గారు, ధన్యవాదాలు,..సరదాగా ప్రయత్నించానండి,..మీకు నచ్చినందుకు ఆనందంగా వుందండి.

      Delete
  6. Replies
    1. యోహంత్ గారు ధన్యవాదాలండి.

      Delete
  7. Replies
    1. కావ్యాంజలి గారు, ధన్యవాదాలండి.

      Delete
  8. Replies
    1. మీరింతక ముందే చదివారనే కదూ,..ఆ నవ్వు వెన్నల గారు, ధన్యవాదాలండి.

      Delete