Pages

6 November 2012

వెతలు - వాస్తవాలు


కళ్ళెంలో ధాన్యం గింజ,
కళ్లలో సుడి తిరిగింది.
నే నాటిన బీ.టి మొక్క,
పిడిబాకై పొడిచేస్తుంది.
నే చల్లిన పురుగుల మందు,
నా పాలిటి విషమయింది,
నే మోసిన ఎరువుల బస్తా,
నా శవానికి పక్కయింది.

10 comments:

  1. రైతుల బాధల గురించి చక్కగా చెప్పారు.

    ReplyDelete
    Replies
    1. అనురాధ గారు, ధన్యవాదాలండి.

      Delete
  2. వెతలు గురించి ఎంత వర్ణించినా.. ఊటలా ఊరుతుంటాయి. ఈ దేశంలో రైతన్నల దుస్థితి ఇది.ధాన్యరాశులు కాదు దుఖపురాశులు.

    చిక్కగా,బాధగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. వనమాలి గారు, ధన్యవాదాలండి, కాని మనమేం చేయలేకపోవడం ఇంకా బాధ గా అనిపిస్తుంది,.మనం కొనే ధరలో అరవై శాతమన్నా వారికి చేరితే బాగుంటుందేమో...

      Delete
  3. nijamgaa raitannaku vetale ...chaalaa baagundi mee kavitweekarana...@sri

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారు, ధన్యవాదాలండి,,మీరు చూపించే అభిమానం మరువలేనిది సార్,..

      Delete
  4. nijame rythu gamyam smasanami kurchundi chla baga rasarandi

    ReplyDelete
  5. అలా గుర్తుల భాష నాకెల అర్థంమవుతుంది వెన్నల గారు,..

    ReplyDelete
  6. తనోజ్, ధన్యవాదాలు.

    ReplyDelete
  7. వీణా గారు, ధన్యవాదాలండి.

    ReplyDelete