ఒక సుదూర ప్రయాణం,
ఎడతెగని ప్రణయం ఇది.
సాగుతూనే వుందిది,
కీకారణ్యపు చిక్కులతో,
ప్రయాసభరిత మార్గాలలో.
అనేకానేక అవాంతరాలను అధిగమించి
కఠిన శిలా పరివేష్ఠిత పర్వత శ్రేణులను
అధిరోహించి మాత్రమే
ఆ స్వామిని సమీపించినట్లు
అవును, ఈ యాత్ర సంక్లిష్టమైనదే.
అవధులు లేని అంతరాళాలలో,
అదృశ్య తీరాలకు,వొంటరి లోకాలకు
ఓ దారి తప్పిన శకలం,
నిర్జర నిశీధీ రోదసీలలో,
అనంతానంత దూరాలకు సాగినట్లు...
అవును, ఈ యాత్ర సుధీర్ఘమైనదే.
తల్లి గర్భంలోకి, ప్రవేశించక పూర్వం
బయటి ప్రపంచాలలో,
హాయిగా, ఆనందంగా
విహరించడం కాదు కదా ఇది.
very nice bhaskar garu
ReplyDeletethank you ramesh garu, welcom to my blog.
ReplyDeleteభాస్కర్ గారు,
ReplyDeleteచాల బాగుంది .జీవితం ఎడ తెగని ప్రయాణమే ...
prayaanam pranayam jivitam chakkagaa vivarincharu prachina sari kotta padaalato...chaalaa baavundi
ReplyDeletethank you manju garu, mee abhinandanalaku, kotha padalemi kadandi, akadakkada chadivinavenandi.
Deleteఆత్మ ప్రయాణం ని ఎంత అద్భుతంగా ఆవిష్కరించారు.. చిక్కని కవితా శైలి.
ReplyDeleteఆఖరి పాదం సాగే వరకు.. దీర్ఘ ప్రయాణం కఠోర మార్గం అనుకున్నాను. మామూలే కవితే! కానీ తర్వాత..
తల్లి గర్భంలోకి, ప్రవేశించక పూర్వం
బయటి ప్రపంచాలలో,
హాయిగా, ఆనందంగా
విహరించడం కాదు కదా ఇది.
కవిత ఆయువు పట్టు ఇక్కడ ఉంది. చాలా బాగా చెప్పారు. అభినందనలు.
thank you very much vanamali garu, mee visleshana naku nachindandi.
Deletemotham meeda nadi kooda kavitvamenantaru, thank you again.
బహుత్ ఖూబ్ కహా:-)
ReplyDeletechaalaa kalam tharuvatha naa blog lo ki vachi manchi ga comment chesinanduku many thanks, padmarpitha garu.
Deleteచాలా బాగుంది భాస్కర్....
ReplyDeleteమంచి పద ప్రయోగాలు...
అభినందనలు మీకు...
@శ్రీ
thank you sree garu, mee protsaham maranni kavithalaku spoorthi.
Deleteభాస్కర్ గారు చాలా బాగుంది అండీ..
ReplyDeleteజీవిత ప్రయాణంలో,ఎడతెగని ప్రణయం...
thank you sai garu,
Deleteఎడతెగని ప్రణయం విజయవంతంగా కొనసాగాలని...అభినందనలతో...
ReplyDeletethank you varma garu, mee abhmanam kooda ilane konasagalani korukontunnannandi.
Deleteచాలా అర్ధం ఉన్న కవిత!!
ReplyDeleteబాగుంది భాస్కర్ గారు!
thank you vennela garu.
Delete