Pages

11 June 2012

ఒకానొక ఫీలింగ్ – 19


కన్నీటి చుక్క ఒకటి,
చెక్కిలి పై జారుతుంటే,
ఎలాగోలా,సేకరించగలిగాను.

ఆనందభాష్పాలు రాలుతుంటే,
ఏరి జాగ్రత్త పరచగలిగాను.

కాలం చెక్కిలి పై జారి,
గతం రాలి పోతుంటే,
నిస్సహాయంగా మిగిలిపోయాను.

9 comments:

  1. thank you sir, welcom to my blog, phani garu.

    ReplyDelete
  2. super....sweet meaning in short lines........:) :) :)
    i liked it bhaskar gaaru

    ReplyDelete
  3. Too good andi!!! actually one of your best one!
    "కాలం చెక్కిలి పై జారి,
    గతం రాలి పోతుంటే"

    ఎలా రాయగలుగుతారు ఇలా? superb అండి!

    ReplyDelete
    Replies
    1. thank you vennela garu, meeru chadhuvvuthunnaru kabattemo, hi

      Delete
  4. కూడలి లో పైన కుడిచేతి వైపు కొత్త బ్లాగు చేర్చండి అని ఉంది కదా దానిని చూడండి
    ముందు గా మీరు బ్లాగ్ యూజ్ చేస్తున్న ID
    నుండి support@koodali.org కి mail పంపండి ....మీరు అందులో మీ పేరు,బ్లాగ్ పేరూ, URL పంపాలి
    మీకు మెయిల్ వస్తుంది ...ఒక 4 రోజులు పట్టవచ్చు .
    ఎమీ అనుకోవద్దు ఇక్కడ చెప్పినందుకు ...!!
    --
    - సీత.....

    ReplyDelete
  5. ప్రతి లైను అందంగా ఉంది. ఇంకా కొంచం చెప్పగలిగితే బాగుండేది.

    ReplyDelete
    Replies
    1. thank you fathima garu, nijaniki inka koncham undi, nene cut chesaanandi,
      good guess,

      Delete