రియల్ ఎస్టేటే, ఫుల్ టైమ్ జాబ్.
బడి పార్ట్ టైమ్, టీచర్లకిప్పుడు.
-----------------------
రాత్రి ధాత్రిని ఆక్రమించు కుంటుంది.
ఎర్ర బడ్డాడు, సిగ్గు తో సూరీడు.
---------------------------
గోదారి వంతెన, భలే వుంది.
అద్భుతంగా కట్టాడు, అస్తమించే సూరీడు.
-----------------------------
గుండెల్లో గుడి కడతానన్నా వెధవ,
గుడిసెలో కాపురమెట్టాడు.
------------------------------
భుజం పై బరువు మోయలేకేమో,
స్పందనలనిప్పుడు,బాల్యం వదుల్తుంది.
-------------------------
అక్కడెక్కడో కవి సమ్మేళనం.
శాడిజానికి పరాకాష్ట. జనం మాట.
అరే కామెంట్ పెట్టె ఉందా? తీసేసారనుకున్నా.. ఐనా నాకిప్పుడు కామెంట్ పెట్టాలంటే భయమేస్తుందండోయ్..మళ్ళీ నాదే చివరి కామెంటు అంటారేమో అని ;)
ReplyDeleteబాగున్నాయండీ నానీలు..
హ,హ,...ధన్యవాదాలు సుభగారు.
ReplyDeleteమరినేను కూడా...సుభ గారిలాగే మీ పెట్టె మాయమైందనుకున్నా అప్పుడెప్పుడో:-) నాకూ నచ్చాయిగా
ReplyDeleteపద్మార్పిత గారు, ధన్యవాదాలండి,...
DeleteLiked.
ReplyDeleteలడ్డు గారు ధన్యవాదాలండి, నా బ్లాగ్ కు స్వాగతం..
Deleteమొదటిది వాస్తవాన్ని ప్రతిబింభిస్తూ ఉంది.
ReplyDeleteవిజయ్ మోహన్ గారు, ధన్యవాదాలండి.
Deleteyeah like laddu said liked it
ReplyDeleteతనోజ్ గారు, ధన్యవాదాలండి.
Deletemeeru coment aapesaanoy...:-)...ani post pettinatle...maaku teliselaa...coments pettukovachchoy ani cheppali kadande...
ReplyDelete:-)...baagunnaayi mee naaneelu...@sri
హ,హ,హ...ఏదో అనుకున్నాను,...కానీ మళ్లీ తెరిచేసానండి..చెప్పనందుకు క్షమించండి.
Deleteమీ నానీలు బాగుంటాయండి. రాస్తూ ఉండండి.
ReplyDeleteమీరిలాగే కామెట్లు పెడుతుండండి, నేనూ రాస్తుంటాను,.సరేనా వెన్నల గారు.
Deleteబావున్నాయి
ReplyDeleteచిన్ని గారు ధన్యవాదాలండి.
Delete