Pages

2 November 2012

సిగ్గు పడ్డ సూరీడు,ద్విపదలు



రియల్ ఎస్టేటే, ఫుల్ టైమ్ జాబ్.
బడి పార్ట్ టైమ్, టీచర్లకిప్పుడు.
-----------------------
రాత్రి ధాత్రిని  ఆక్రమించు కుంటుంది.
ఎర్ర బడ్డాడుసిగ్గు తో సూరీడు.
---------------------------
గోదారి  వంతెన, భలే వుంది.
అద్భుతంగా కట్టాడు, అస్తమించే సూరీడు.
----------------------------- 
గుండెల్లో గుడి కడతానన్నా వెధవ,
గుడిసెలో కాపురమెట్టాడు.
------------------------------ 
భుజం పై బరువు మోయలేకేమో,
స్పందనలనిప్పుడు,బాల్యం వదుల్తుంది.
-------------------------
అక్కడెక్కడో కవి సమ్మేళనం.
శాడిజానికి పరాకాష్ట. జనం మాట.

16 comments:

  1. అరే కామెంట్ పెట్టె ఉందా? తీసేసారనుకున్నా.. ఐనా నాకిప్పుడు కామెంట్ పెట్టాలంటే భయమేస్తుందండోయ్..మళ్ళీ నాదే చివరి కామెంటు అంటారేమో అని ;)
    బాగున్నాయండీ నానీలు..

    ReplyDelete
  2. హ,హ,...ధన్యవాదాలు సుభగారు.

    ReplyDelete
  3. మరినేను కూడా...సుభ గారిలాగే మీ పెట్టె మాయమైందనుకున్నా అప్పుడెప్పుడో:-) నాకూ నచ్చాయిగా

    ReplyDelete
    Replies
    1. పద్మార్పిత గారు, ధన్యవాదాలండి,...

      Delete
  4. Replies
    1. లడ్డు గారు ధన్యవాదాలండి, నా బ్లాగ్ కు స్వాగతం..

      Delete
  5. మొదటిది వాస్తవాన్ని ప్రతిబింభిస్తూ ఉంది.

    ReplyDelete
    Replies
    1. విజయ్ మోహన్ గారు, ధన్యవాదాలండి.

      Delete
  6. yeah like laddu said liked it

    ReplyDelete
    Replies
    1. తనోజ్ గారు, ధన్యవాదాలండి.

      Delete
  7. meeru coment aapesaanoy...:-)...ani post pettinatle...maaku teliselaa...coments pettukovachchoy ani cheppali kadande...
    :-)...baagunnaayi mee naaneelu...@sri

    ReplyDelete
    Replies
    1. హ,హ,హ...ఏదో అనుకున్నాను,...కానీ మళ్లీ తెరిచేసానండి..చెప్పనందుకు క్షమించండి.

      Delete
  8. మీ నానీలు బాగుంటాయండి. రాస్తూ ఉండండి.

    ReplyDelete
    Replies
    1. మీరిలాగే కామెట్లు పెడుతుండండి, నేనూ రాస్తుంటాను,.సరేనా వెన్నల గారు.

      Delete
  9. బావున్నాయి

    ReplyDelete
    Replies
    1. చిన్ని గారు ధన్యవాదాలండి.

      Delete