Pages

3 July 2012

ఐదు వేల వీక్షణల దినోత్సవ శుభాకాంక్షలు.



ఫిబ్రవరి నెల 2వ తేదిన మొదలైన ఈ బ్లాగ్ నిదానంగా మీ అందరి ఆదరణతో ఈ రోజుకి 5000 వీక్షణలను దిగ్విజయంగా పూర్తిచేసుకొన్న శుభసందర్భంగా ఈ బ్లాగ్ ను సందర్శించిన అందరు మిత్రులకి, వీక్షకులకు, పాఠకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా రాతలపై కామెంట్లు రాసినవారికి, అగ్రిగేటర్స్ కూడలి,మాలిక ,హారం,సంకలిని లకు నా పోస్ట్ లను అందరికి చూపుతున్నందు కు ప్రత్యేక ధన్యవాదములు.
మీ అందరి ఆదరణతో, మంచి పోస్ట్ లతో బ్లాగ్ కళ కళ లాడాలని ఆశిస్తూ,

           happy five thousends page views day.

15 comments:

  1. this is visit no 5000,
    congrats, keep bloging.

    ReplyDelete
  2. congrats bhaskar!
    we are with u..:-)
    @sri

    ReplyDelete
  3. అభినందనలు.
    (నా శ్యామలీయం బ్లాగు కూడా 5000 వీక్షణలు పూర్తిచేసుకోవచ్చును ఈ సంవత్సరాంతానికి!)

    ReplyDelete
    Replies
    1. thank you syamaleeyam garu and welcom to my blog,
      all the best.

      Delete
  4. కంగ్రాట్స్ అండ్ అల్ ది బెస్ట్ భాస్కర్ !!!

    ReplyDelete
    Replies
    1. thank you andi, you are most welcom.

      Delete
  5. ne kosam me kosam yevari kosam agadu e parugu 5000 dati 10000 dati yavvaru vedurina lekkacheyakka yeduroddi kotankotla viewrs sapadinchukotu munduku sagipolani asistu me SUBBU (AYOMAM ANTA GONDARAGOLAM)

    ReplyDelete
  6. Congratulations and celebrations!!!
    2000 వీక్షణలకు నొ పార్టీ..
    ఇప్పుడన్నా ఇవ్వాలి మాకు పార్టీ..
    ఇవ్వకపోతే ఇంక మీతో కట్టి!

    ReplyDelete
    Replies
    1. koppadakandi vennela garu,
      emi kavalo adagandi,
      o, manchi coffe saripothunda,
      repu meeru thage first coffe naade, sarena.
      thank you.

      Delete
  7. అభినందనలు భాస్కర్ గారు....
    మీ ఐదు వేలు, యాభై వేలు అవ్వాలని ఆశిస్తూ....
    -సాయి

    ReplyDelete
    Replies
    1. thank you sai garu,
      mee abhimanam tho avi andhuthai lendi,

      Delete
  8. congrats bhaskar garu...
    like sai gaaru i too will hope same...:)
    keep blogging...:))

    ReplyDelete
    Replies
    1. thank you sitha garu, mee manchi maatale blog ki raksha.

      Delete