Pages

17 July 2012

ఒకానొక ఫీలింగ్ – 29



ఆకసాన తారలు ,
లేకున్ననేమి, ఈ లోకాన.
తడిసిన, నీ నడుము వంపున మెరిసే
నీటి చుక్కలు చాలు, సుమా!!

12 comments:

  1. క్యా బాత్ హై???:-))
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు.

      Delete
  2. Replies
    1. లక్ష్మీ devi గారు , నా బ్లాగ్ కి సుస్వాగతం,మీ అభినందనలకు ధన్యవాదాలు.

      Delete
  3. కొంచెం రొమాంటిక్ కవితలు వస్తున్నాయి. వాతావరణ మహిమ కాబోలు:)

    ReplyDelete
    Replies
    1. ఫల్గుణి గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు.
      ఎప్పూడో, మిట్టమధ్యాహ్నం పట్టిసీమ లో వాఖ్యాలివి,
      ఇప్పటి వాతావరణాని దానికి సంబంధం లేదు, తూచ్.

      Delete
  4. "సుమా" గారు అర్జెంటుగా ఇక్కడకి రావాలని డిమాండ్ చేస్తున్నా......

    ReplyDelete
    Replies
    1. ఎంత దయాహృదయం అండి మీది, అడగగానే అలా కామెంటు ఇచ్చేసారు, ధన్యవాదాలు రసజ్ఞ గారు,
      అప్పుడప్పుడన్నా నా కవితల్ని పలకరించండి ఇలా.
      ఇప్పుడు ఆవిడోస్తే, .... ఎందుకండీ భయపెడతారు.

      Delete
  5. వాహ్ వాహ్ వాహ్!!! ఏమి చెప్పారండి...
    రసజ్ఞ గారు నేను ఎప్పుడో పిలిచా సుమని.. ఆవిడ రావటం లేదు మరి..

    ReplyDelete
  6. వెన్నల గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు.
    మీకు ఓ తోడు దొరికింది, సుమని పిలవడానికి,
    పొరపాటున వస్తే కవితలుండవండి,ఇక, హి...

    ReplyDelete
  7. నిషిగంధ గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు.

    ReplyDelete