Pages

24 July 2012

ఒకానొక ఫీలింగ్ – 30



అధరాలను ముద్దాడిన,
చక్కనైన మురళిగాంచి,
హృదయమెంతో వగచింది,
నే వేణువు కాలేదని.

12 comments:

  1. good feeling

    ReplyDelete
  2. కష్టేఫలి గారు, మీ అభినందనకు ధన్యవాదాలు,
    మీవంటి పెద్దలు నా బ్లాగ్ ను సందర్శించండం నాకెంతో ఆనందం.

    ReplyDelete
  3. కృష్ణుణి చేరలేని హృదయాల వేదన ...!!
    చక్కగా రెండు వాక్యాలలో కూర్చారు.
    బాగుంది భాస్కర్ గారు :)

    ReplyDelete
    Replies
    1. సీత గారు, మీ అభినందనకు ధన్యవాదాలు,మీ కృష్ణ ప్రేమ చిరకాలం వర్ధిల్లాలండి.

      Delete
  4. సర్, అదరాలు ముద్దాడేది వేణువునే కానీ వేణు గానం హ్రిదయం నుండే వస్తుంది. ఏమిటో ఈ మద్య భాస్కర్ సర్ చిన్ని కవితల్లో పెద్ద భావం పొందు పరుస్తున్నారు." అభినవవేమన " అయిపోయారు. ఇది ప్రశంస మాత్రమె అతిసియోక్తి కాదు. మీ భావాలను సదా గౌరవిస్తాను.

    ReplyDelete
    Replies
    1. ఫాతిమా గారు, మీ అభినందనకు ధన్యవాదాలు,మీ అభినందనలకి ధన్యవాదాలు,మరీ ఎక్కువ పొగడకండి, కొంచం సిగ్గుగా వుందండి.

      Delete
  5. వేణువైన హృదయం అటు పిమ్మట రాగమైనా బాగుండేది అంటే:-)
    Just kidding...nice feeling Bhaskargaru!

    ReplyDelete
    Replies
    1. పద్మార్పిత గారు, మీ అభినందనకు ధన్యవాదాలు,మీ కవితా హృదయానికి మరింతగా,........
      you are always welcome.

      Delete
  6. భాస్కర్ గారూ!
    చక్కని,సున్నితమైన శృంగార భావం...:-)
    @శ్రీ

    ReplyDelete
  7. శ్రీ గారు మీ అభినందనలకు ధన్యవాదాలు. అన్ని భావాలు వున్నాయంటారా అక్కడ, హ,హ....

    ReplyDelete
  8. భాస్కర్ గారు, మురళి ని చూసి కూడా వగచమేమిటండి? Non living thing కదా?
    భావం బాగుంది...

    ReplyDelete
  9. పైత్యం ప్రకోపించాక, జీవ,నిర్జీవ ప్రసక్తే వుండదేమోనండి,
    ధన్యవాదాలు వెన్నెల గారు.

    ReplyDelete