Pages

23 August 2012

ఒకానొక ఫీలింగ్ – 35



నిను చూడాలని,
ఇంత కాలము, వేచి వేచి
ఎదురు చూసిన, ఈ కన్నులు,
అనుకోని ఆనందపు దాడికి,
తట్టుకోలేకేమో సుమా!
ఇలా భావరహితముగా,........




8 comments:

  1. ఇంకా సుమ మీద కవితలు కొనసాగుతున్నాయన మాట!
    బాగుంది భాస్కర్ గారు.

    ReplyDelete
  2. మీ కామెంట్లు చూడాలని,
    ఇంత కాలము, వేచి వేచి
    ఎదురు చూసిన, ఈ కన్నులు,
    అనుకోని ఆనందపు దాడికి,
    తట్టుకోలేకేమో వెన్నెల గారు,
    ఇలా భావరహితముగా,........
    హ,హ,హ,... మీ గురించే రాసినట్టు లేదు ఇది......
    పునరాగమన శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. Replies
    1. మంజు గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు

      Delete


  4. "........ శిల్పం లా రెప్పవేయకుండా వున్నాయని చెప్పకనే చెబుతున్నాయి సుమా!"

    అవునా భాస్కర్!నీ మూలం గా నాకు కూడా కవితావేశం వచ్చేస్తోంది కాసుకో మరి.

    ReplyDelete
  5. ఫల్గుణి గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు ,
    చాలా కాలం తరువాత మళ్లీ మీ పలకరింపులు,
    మంచి కవితలు రాసి, అదే ఆవేశంతో బ్లాగ్ లో పెట్టేయండి.

    ReplyDelete