Pages

30 August 2012

మెరుపుల మెప్పులు


వాగులు వంకలు,
ఎన్ని హోయలతో సాగినా,
చివరకు వాటికి,
చినుకే కదా, గతి.
తళతళ మెరిసే,
మెరుపుల మెప్పులు,
శాశ్వితమనుకొని మురిసావంటే,
తప్పదు నీకు అధోగతి.

2 comments:

  1. బాగుంది భాస్కర్ గారు. ఎవరికో చేతావని/వార్నింగ్ ఇచ్చినట్టు ఉంది.

    ReplyDelete
  2. హ,హ,.....ఒకరికి చెప్పెటంతటి విషయం నా దగ్గర లేదులే, వెన్నల గారు, నాకు నేను చెప్పుకోవడమే(స్వగతం)

    ReplyDelete