దారులన్నీ
మూసుకుపోతున్నప్పుడు,
తానే ఓ
దారై, వెలుగు చూపేవాడు,
జారిన
కన్నీటిని,
గుండెల్లో
దాచుకొని,
ఓదార్పునిచ్చేవాడు,
కష్టాలలో
కూరుకుపోయి,
ఏకాకినైనపుడు,
నీకు
నేనున్నానని,
తోడైనిలిచేవాడు,
జీవితం
ప్రతిమలుపులోను,
అలా
గుర్తుకొస్తు,
అందమైన
జ్ఞాపకంగా,
మిగిలిపోయేవాడు,
మంచి
స్నేహితుడౌతాడేమో, కదా.....!
"అందరికి
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు"
కదా ఏంటి...!!అంతే మంచి స్నేహితులెప్పుడూ జ్ఞాపకాలలో సజీవం గా మనతోనే ఉంటారు.....!!
ReplyDeleteమంచి పోస్ట్.
చాలా బాగుంది భాస్కర్ గారు
HAPPY FRIENDSHIP DAY
అంతేనంటారా అయితే, ఖచ్చితంగా,.... అలాగే నండి, సీత గారు
Deletehappy friendship day.
"మంచి స్నేహితుడు" గురించి చక్కగా చెప్పారండీ..
ReplyDeleteHappy Friendship Day..
రాజీ గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు.
Deletehappy friendship day.
manchigaa cheppaaru.
ReplyDeleteHappy frienship day!!
వనమాలి గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు.
Deletehappy friendship day.
happy friendship day...
ReplyDeleteచక్కగా వ్రాసారు స్నేహం గురించి...
@శ్రీ
శ్రీ గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
Delete