ఎవ్వరూ ఇక్కడ,
ఎవరికి, ఎప్పటికి నచ్చరు,
ఏదో ఒక పని వుంటే తప్ప.
ఏదీ ఎక్కడా,
ఎప్పడూ,ఉచితంగా ఇవ్వబడదు,
ఏదో విధంగా నిన్ను ,
లోభరుచుకోవాలనుకుంటే తప్ప.
కల్మషమే సోకని,
ఏ పవిత్ర మనసు,
ఎదురవ్వదు,సుమా, నీకిక్కడ,
ఆత్మగా మారి సంచరిస్తే తప్ప.
ఏంటో అన్నీ నిజాలు చెప్పేస్తున్నారు ఇలా:-)
ReplyDeleteపద్మార్పిత గారు, మీరు నిజాలంటే, ఇక తప్పేదేముందండి.hi,hi......
Deleteme gurichi meru yenta baga nijalu rasaru master
ReplyDeletemana gurinche kada raasukovalasindi.hi...
ReplyDeleteనిజాలే అమ్మో....బాగుందండీ :-)
ReplyDeletethank you sitha garu,. all are truths.
Deleteనిజాలు బాగా చెప్పారు.. సూపర్ భాస్కర్ గారు...
ReplyDeletethank you sai garu, nijalenantaraa...
Deletethank you thanooj garu, welcom.
ReplyDelete