Pages

1 August 2012

అ ..సత్యగీతం .



ఎవ్వరూ ఇక్కడ,
ఎవరికి, ఎప్పటికి నచ్చరు,
ఏదో ఒక పని వుంటే తప్ప.

ఏదీ ఎక్కడా,
ఎప్పడూ,ఉచితంగా ఇవ్వబడదు,
ఏదో విధంగా నిన్ను ,
లోభరుచుకోవాలనుకుంటే తప్ప.

కల్మషమే సోకని,
ఏ పవిత్ర మనసు,
ఎదురవ్వదు,సుమా, నీకిక్కడ,
ఆత్మగా మారి సంచరిస్తే తప్ప.

9 comments:

  1. ఏంటో అన్నీ నిజాలు చెప్పేస్తున్నారు ఇలా:-)

    ReplyDelete
    Replies
    1. పద్మార్పిత గారు, మీరు నిజాలంటే, ఇక తప్పేదేముందండి.hi,hi......

      Delete
  2. me gurichi meru yenta baga nijalu rasaru master

    ReplyDelete
  3. mana gurinche kada raasukovalasindi.hi...

    ReplyDelete
  4. నిజాలే అమ్మో....బాగుందండీ :-)

    ReplyDelete
  5. నిజాలు బాగా చెప్పారు.. సూపర్ భాస్కర్ గారు...

    ReplyDelete