Pages

28 July 2012

మరిచిపోకు నన్ను, సుమా.



ఒకానొక ఫీలింగ్ – 31

చెదిరిపోకు కలలాగా,
కరిగిపోకు హిమలాగా,
నిలిచిపోకు దూరానే,
మరిచిపోకు నన్ను, సుమా!!

18 comments:

  1. మర్చిపోరు లెండి సుమ గారు...!! ;)
    చాలా బాగుంది :)

    ReplyDelete
    Replies
    1. thank you sitha garu, i think she already forgot, ha,ha,...

      Delete
  2. షాజహాన్ చక్రవర్తి తన భార్య గారికి వో పెద్దతాజ్మహల్ కట్టాడు ఆ తరం లో
    కానీ మన భాస్కర్ మటుకు ఈ కాలంలో రోజుకో సుమహారం తో ప్రేమాలయము కడుతున్నాడు తన అర్ధభాగానికి.
    భర్తలందరూ వింటున్నారు కదా!!తప్పుగా అనుకోకండి ఒక ఆత్మీయమైన ఛలోక్తి అంతే!

    ReplyDelete
    Replies
    1. తప్పేంలేదండి, కాకపోతే మా ఆవిడ పేరు రమ,
      సుమలు, గిమలు మరిచిపోయిన భ్రమలేనండి.
      హి,హి.....

      Delete
  3. భాస్కర్ గారూ!
    చెదరని,కరగని ,నిలవని, మరువని సుమ మీదే సుమా!
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. thank you sree garu, she is not mine for ever. hi,hi....

      Delete
  4. భాస్కర్ గారూ, చెప్పాను కదా అబినవ వేమన అయిపోతున్నారు సుమా

    ReplyDelete
    Replies
    1. ఫాతిమా గారు, మీరు మరి ఎత్తేస్తారండి, హి,హి,...
      కింద పడతామనేమో, కొంచం భయంగా వుంది.
      మీ అభినందనలకు ధన్యవాదాలు.

      Delete
    2. kinda unnadi sumaale kadaa ( mee kavithaa sumaalu) parvaaledu sir nijamgaa mee kavithalu baaguntaayi

      Delete
  5. ఎంత ప్రేమో:) బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. సృజన గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు.

      Delete
  6. అమ్మో ఎన్ని అదందమైన భావాలో మీవి:-)

    ReplyDelete
    Replies
    1. పద్మార్పిత గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు.
      ఎంతందంగా రాసినా, మీ అంతందంగా వుండవేమో....హి,...

      Delete
  7. బాగా చెప్పారు.
    మీ దంపతుల అన్యోన్యత ఎందరికో ఆదర్శంగా ఉండాలని ఆశిస్తున్నానండి.

    ReplyDelete
    Replies
    1. anrd గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు.
      మా ఆవిడకు చెప్తానండి, she will peel my skin, hi,hi...

      Delete
  8. భాస్కర్ గారు.. చాలా బాగుంది అండీ..

    ReplyDelete
    Replies
    1. సాయి గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు.

      Delete