Pages

19 July 2013

||ప్రయత్నం||



రాస్తూ పోతూ వుండు,.
రూపురాక పోయినా,..
సంకోచం పక్కనెట్టి,.

ఊట దొరికి తీరుతుంది,
కవిత్వం ఉప్పొంగుతుంది,
ఏదో ఒక నాటికి,..

4 comments:

  1. Replies
    1. ధన్యవాదాలు మంజు గారు,..

      Delete
  2. ఎంతేమరి అలా రాస్తుంటేనే రాటుదేలతాం :-)

    ReplyDelete
  3. :),అంతేనండి,.రాస్తూవుండటమే,..ధన్యవాదాలు పద్మార్పిత గారు,..

    ReplyDelete