విషయం తెలీనప్పుడే,
ఎందుకో, మరంత
స్పష్టంగా వుంటాం,.
వచ్చిపడే వేల డబ్బు
లెక్కలోకేరాదు,.
జారిపోయే పావలకాసు
ప్రాణం తీసేస్తుంది,.
కమ్యూనికేషన్ల కాలం
కదా,.
పరిచయాలే పాపులర్ చేసేస్తాయ్,.ప్రతిభ
కంటే,..
ఘర్షణలేకుండా
చలనాలు,.
సంఘర్షణ లేకుండా మార్పులు,.ఊహించుకోకు,.
సంఘర్షణ లేకుండా మార్పులు,.ఊహించుకోకు,.
తెలిసిన పదాలే
పదిపైన కొన్ని,.
రాసిన రాతలు మాత్రం చదవలేనన్ని,.
రాసిన రాతలు మాత్రం చదవలేనన్ని,.
No comments:
Post a Comment