ఉంగరపు వేలును వేరు చేయగలరా
ప్రతిచోట సరదాగా
చేయించి,ఆసక్తి రేకెత్తించగల ఓ చిన్న ప్రయోగం ఇది.
చేతిలోని నరాల నిర్మాణం,
కండరాల అమరిక వేలి చలనాలను ఎలా నియత్రిస్తాయో, అర్ధం చేసుకోవడానికి ఈ ప్రయోగం
ఎంతగానో ఉపయోగపడుతుంది,.
పటం-1
పటంలో చూపిన విధంగా చేతులు అమర్చి,
మధ్యవేలును లోపలికి ముడవండి,.
మిగతా వేళ్లను కదపకుండా
ఇప్పుడు ఉంగరపు వేలును
వేరు చేయడానికి ప్రయత్నించండి,,
ఫలితం - ఇది కష్టసాధ్యమైన
పని..98 శాతం మందికి ఇది వీలు కాదు.
మిగతా వేళ్లలాగ అది స్వతంత్ర చలనాలను కలిగివుండదు,.
కారణం -ఉంగరపు వేలు నందలి
నరం మధ్యవేలు నరంతో ఎక్కువగా అనుసంధానమై వుంటంది,..మిగతా వేళ్ల కదలికలను
పరిశీలించండి,
వాటి నరాల,కండరాల అమరికలను ఊహించండి,.
పటం-2
No comments:
Post a Comment