Pages

10 July 2013

తొక్కలు-6


బేషరం మామూలు పదం అనుకున్నాను,..
బేషరం,..అదీ కవిత్వమై కోసేస్తుంది,..

(Saif Ali Gorey Syed
గారికి క్షమాపణలతో,)

నువ్వు మనుషుల గురించి మాట్లడతావ్,..
నాకు జంతువులే గుర్తొస్తుంటాయ్,,.క్షమించు
,..

మాయా చేసి ముంచేవాడూ,.
మనిషై వుంటాడు,.ఖచ్చితంగా
,..

ప్రతిదీ పట్టించుకోకు సుమా,...
ప్రతిభ వున్నదే కాస్తా
,..

చెప్పుకోలేక పోవడం కూడా,..
ఓ చేతగానితనమే,..సుమా
,..

అర్థం పట్ల ఆశలేదంటావ్,..
నువ్వు అర్థం లేని మనిషివి,.


ఇలా అనుకో్కెప్పుడూ,..
నీకర్థం కానివన్ని,.అర్థం లేనివని,....

6 comments:

  1. midaina shaili lo ilaa adbhutaalu gaa rasestu untaaru

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మంజు గారు,..మీకు నచ్చండం ఆనందంగా వుంది,.

      Delete
  2. వావ్....ప్రతి లైన్లోని పదం మనసుని తాకుతుంది.

    ReplyDelete
    Replies
    1. పద్మార్పిత గారు ధన్యవాదాలండి,.

      Delete
  3. తొక్కలా ఇవి? కానే కావు.జీవితానుభవాలలోంచి పుట్టుకొచ్చిన సత్యాలనేమో!

    ReplyDelete
    Replies
    1. సత్యాలో,.తొక్కలో ఎవైతేనేం కాని,.మీకు నచ్చడం ఆనందంగా వుంది,ధన్యవాదాలు వెన్నల గారు,..

      Delete