Pages

11 July 2013

నిరీక్షణ

మబ్బులు లేని ఆకాశం కింద,
ఓ వర్షపు చినుకు కోసం,.
చూస్తున్నప్పుడే,.
వెళ్లిపోయిన బస్సు కోసం,
నీ నవ్వుల్లో నాకోసం,,
మెరిసే ఓ మెరుపు కోసం,..
సుబ్బులూ,. ఇలా,..

ఎదురుచూడటం కష్టమైన పనే,...

2 comments:

  1. Replies
    1. ధన్యవాదాలు వెన్నల గారు,...అప్పుడప్పుడు అలా ఎదురుచూడాలి,..

      Delete