Pages

11 July 2013

మామూలే,.

ఖాళీగా వున్నావు కదా,.
అరకానీ ఖర్చుకాదు,..
కవిత్వం రాసుకోమన్నాడు,.


పాతికవేలెట్టి,పుస్తకం అచ్చోత్తేదాక,
పొగడ్తలకు పొంగిన,
పిచ్చిమనసు ఊరడిల్లలేదు.,

No comments:

Post a Comment