విలువను గుర్తించాలంటే,..
వదిలేసి చూడాలి,..కనీసం కొంతకాలమన్నా,..
వదిలేసి చూడాలి,..కనీసం కొంతకాలమన్నా,..
ఎంత కప్పినా తప్పును,..
గిల్టి కాన్షస్ గిల్లుతూనే వుంది,..
గిల్టి కాన్షస్ గిల్లుతూనే వుంది,..
దాచుకోవడంలో ఓ దుఃఖం వుంది,..
ఎప్పుడైనా ఓదార్చుకున్నావా,,,..సుమా,..
ఎప్పుడైనా ఓదార్చుకున్నావా,,,..సుమా,..
నిజంగా నిజం,..
నిన్ను నువ్వు నిర్ణయించుకోనేలోపే,..
నిర్దారిస్తాడు నిన్ను,..ఎదుటివాడు,..
నిన్ను నువ్వు నిర్ణయించుకోనేలోపే,..
నిర్దారిస్తాడు నిన్ను,..ఎదుటివాడు,..
ఒక రోదనతో మొదలైంది,..
కొన్ని ఏడుపులతో ముగిసిపోతుంది,.
కొన్ని ఏడుపులతో ముగిసిపోతుంది,.
అవకాశానికి, అనుభవానికి మధ్య అంతరం,.
కొన్ని సార్లు జీవితమంత,..
కొన్ని సార్లు జీవితమంత,..
తెలివిని తట్టుకోవచ్చు,.
భరించాలంటే కష్టం,.అతితెలివితేటలను,.
భరించాలంటే కష్టం,.అతితెలివితేటలను,.
తొక్కబడిందే,.పక్కనోడికి తోవవుతుంది,.
ఎక్కువ మందికి తోడవుతుంది,.
సృజనకు మాత్రం ఎంగిలవుతుంది,.
ఎక్కువ మందికి తోడవుతుంది,.
సృజనకు మాత్రం ఎంగిలవుతుంది,.
గుర్తింపు గొడవ ప్రతిభది కాదు,.
ఎప్పుడూ,...మామూలు మనిషిదే,.
మోయాలి,.మోయించుకోవాలి.,.
మోత మహోన్నతం,.తెలుసుకోవాలి,..
మోత మహోన్నతం,.తెలుసుకోవాలి,..
No comments:
Post a Comment