Pages

25 July 2013

గుగాగీలు -2


@గురువుగారు,..ఓ సందేహం
అడుగునాయనా,..
@బలమైన కవిత్వం ఎలా రాయాలి స్వామి,..
ముందు కొన్ని కొత్త బూతులు నేర్చుకో నాయనా,..
తరువాత చెబుతాను, కవిత్వం సంగతి,...
------------------------------
కళ్లలో వెలుగు నింపుకొని,.
ఇలా అన్నాను,.ఎదురుగా కూర్చున్న అమాయకులతో

ఆలోచనలను చిదిమి, పెట్టే దీపాన్నే,
కవిత్వమంటారు నాయనలారా,..

వెనకనుంచి వెటకారపు వాక్కు ఇలా వినిపించింది,.
బుర్రలను చిధ్రం చేసేదాన్ని కాదా,.అంటూ,.

హతవిధీ,...

4 comments:

  1. గురువుగారి గీత బాగుండబట్టి సరిపోయింది.
    రావ్ / -

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు రావ్ గారు,..

      Delete
  2. Replies
    1. మంజు గారు, ధన్యవాదాలు,.

      Delete