Pages

3 December 2013

శుద్దత్వం


1
వెతుక్కుంటున్నావు, నువ్వర్దాలనందులో,..
అక్షరాలే కదా,. అని అవమానపరిచి,.
మళ్లా చూడు,..మళ్లామళ్లా మళ్లా చూడు.
కనిపించాలొక,.జీవితం నీకందులో,..
2
ద్వేషించు,. ఇంకా స్పష్టంగా,.
ఏ తడులు,.ఇంకెప్పటికి తడపకుండా,.
స్పర్థలో సౌఖ్యన్ని,. హత్తుకుంటు,.
జీవితం,అదే అనేంత బలంగా.

3
ఖర్చయ్యేదేమీ లేదని,.
ఎంత కచ్చతో,. పగలకొట్టుకుంటావో,
అద్దాలను,.హృదయాలను,.
మసిపూసుకుంటూ,. అబద్దాలతో,..

4
నయవంచన పక్కనెట్టి,.
బీరుడివై బెదరకుండా,.
వీరుడిలా మూర్ఖుడివై
 ఒక్క మాట చెప్పు,.ఇదినాది,.

చల్ రే చల్,.. సాలె,.

2 comments:

  1. వెతుక్కుంటున్నావు, నువ్వర్దాలనందులో,..
    అక్షరాలే కదా,. అని అవమానపరిచి,.
    మళ్లా చూడు,..మళ్లామళ్లా మళ్లా చూడు.
    కనిపించాలొక,.జీవితం నీకందులో,..
    చాలా బాగా అనిపిస్తాయి మీ భావనలు దేనికదే బావుంటుంది

    ReplyDelete
  2. మంజు గారు,. ధన్యవాదాలండి,..

    ReplyDelete