Pages

3 July 2012

ధాన్యపు గింజ - బలిదానం


తన దేహాన్ని కోల్పోతూ,
నీకు నైవేద్యమై పోయింది కదూ,
ఆ చిన్న ధాన్యపు గింజ.
నవ్వుకుంటున్నావా, పిచ్చివాడా,
ఆ బలిదానం వెనుక
అసలు కథ తెలియని వెర్రివాడా.
తనలాంటి వేలాది బిడ్డల కోసం,
తన నేల తల్లి కోసం,
బలమైన నిన్ను, సారంగా
ఆ మట్టిలో కానుకగా కలపడం కోసం.

14 comments:

  1. Dhanyapu Ginja Kavita is Super Marvelous Chinna Danyapu Ginja gurinchi alochichagalige me hrudayam yano visalaminado, chinni Chima gurunchi kuda O kavita rayavachhu kada

    ReplyDelete
  2. త్యాగశీలివమ్మా....ఓ ధాన్యపుగింజా!

    ReplyDelete
    Replies
    1. thanks padmarpitha garu, nijame kada, nela kosam tyagam chesthundi,

      Delete
  3. నిజమే నండీ.....బాగా చెప్పారు..

    ReplyDelete
    Replies
    1. thanks sitha garu, edo ala rayadame, nijalu meeru chepalsinde.

      Delete
  4. nijalu ilaa chepstu vunte.....ela cheppandi
    baagaaa raasaru

    ReplyDelete
  5. Replies
    1. asalu meeru comment enduku thesesaru, naku cheppalsindenandi, party emi kaavaalo adagandi vennela garu, ika ivvaka thapetatlu ledu. comments pettadam manakandi,te kottakandi, please.

      Delete
  6. మనకి అన్నం పెట్టే వసుంధరకి మనలను సారంగా కలిపే అవసరం,
    ఆలోచన ఆ ధాన్యపు గింజకి లేదేమో బహుశా!!
    ఇదేదో బలి ఇచ్చేముందు గొర్రెకి బలమైన ఆహారం పెట్టినట్లుంది భాస్కర్ గారూ!
    క్షమించాలి...మీ కవితకి భిన్నంగా స్పందించినందుకు...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. emonandi, enduko ala anipinchi raasesanu, binnatvam emi ledandi sree garu, antha ekatvame, thank you.

      Delete
  7. అదేంటీ నా కామెంట్ మాయం ఎలా అయ్యింది? ఇది ప్రతిపక్షాల కుట్రండి. నాకు సంభందం లేదు.

    నాకు నైవేధ్యమయిపోయిన ధాన్యపు గింజా..
    నీ బలిదానం వెనుక రహస్యం తెలుసుకున్నాక మొన్న
    నిర్నయించుకున్నాను నిన్న..
    నిన్ను తినడం మానుకోవడమే మిన్న!
    ఒరిగింది ఏమిటి నాకు అయినా
    షుగర్ వస్తుందని చెప్పాడెప్పుడో అన్న
    అందుకే త్యజిస్తున్నాను నిన్ను ఓ గింజా...

    ReplyDelete
  8. thinalandi edo oka ginjaa,
    lekunte paduthundi,
    anarogyapu panjaa,
    thinde kada manishiki,
    isthundi asalu majaa.
    jaa, jaa
    poyi thineyandi, oka pizzaa.
    thank you vennela garu.
    keep commenting.

    ReplyDelete